Description
ఏకాగ్రత ఒక కళ మనసును ఉత్తేజపరిచే క్రమశిక్షణ వల్ల నిరంతర అభివృద్ధి సాధ్యమవుతుంది .ఏకాగ్రత మనోవికాసానికి ఎలా దారితీస్తుందో, ముఖ్యమైన విషయాలలో ఏకాగ్రత ఎంత ముఖ్యమో వివరించే 45 స్ఫూర్తివంతమైన కథల సమాహారం ఈ పుస్తకం. ఈ పుస్తకంలో చెప్పినవన్నీ వైదిక వివేచనా జ్ఞానానికి అక్షర రూపాలు.
