Feel-good Productivity : How to Do More of What Matters to You (telugu)

Save 10%

Format: Paperback
Price:
Sale priceRs. 359.00 Regular priceRs. 399.00

Description

ఈ పుస్తకంలో ఉత్పాదకతకు రహస్యం క్రమశిక్షణ కాదు, ఆనందం అన్న విషయాన్ని ఎంతో ఆసక్తి కరంగా అందించారు. ఉత్పాదికత అంటే కష్టపడి పని చేయడం అని మన అందరి ఆలోచన కానీ, దానికి మరొక మార్గం ఉంటే, అలాగే పనిచేయడం మంచి అనుభూతి ని అందిస్తే ఉత్పాదిక దానంతట అదే వస్తుంది. ఆనందదాయకమైన ఉత్పాదికత మీ జీవితాన్ని ఎలా పరివర్తన చేస్తుందో ఆలీ ఈ పుస్తకంలో సరళంగా ,అత్యద్భుతంగా అందించారు.

You may also like

Recently viewed