Ask the Monk

Save 10%

Format: Paperback
Price:
Sale priceRs. 269.00 Regular priceRs. 299.00

Description

ప్రశ్నలు అడగడం నేర్చుకోవడంలో ముఖ్యమైన భాగం. అది ఆలోచనకు ఒక విలక్షణమైన చట్రాన్ని అమర్చి వూహించని ఆవిష్కరణలకు తలుపులు తెరుస్తుంది. ఎందుకు, ఎలా అనే ప్రశ్నలు విషయాల్లోకి లోతుగా వెళ్ళడానికి, జ్ఞానానికి దారి చూపిస్తుంది. ఈ పుస్తకంలో తరచూ పెద్ద వాళ్ళు ,పిల్లలు అడిగే కర్మ, బాధలు, క్రతువులు ,యుద్ధాలు మొదలైన విషయాలకి సంబంధించిన 74 ప్రశ్నలకు ప్రముఖ సన్యాసి నిత్యానంద చరణ్ దాస్ సమాధానాలు ఇస్తారు. ఈ సమాధానాలు ఆత్మజ్ఞాన ప్రయాణం చేపట్టే వారికి సాయ పడడంలో అత్యంత కీలకమైనవి.

You may also like

Recently viewed