{"product_id":"zen-the-art-of-simple-living-2","title":"Zen: The Art of Simple Living","description":"\u003cp\u003eజీవితకాలం పశ్రాంతత,ఆనందం కోసం జపనీస్ జెన్ సన్యాసి అందించిన 100 రోజువారీ సాధనలు, ఈ పుస్తకంలో ఉన్నాయి. మీ అలవాట్లలో కొద్దిపాటి మార్పు చేసుకోవడానికి 30 మార్గాలనూ, జీవించాడానికి విశ్వాసాన్నీ, ధైర్యాన్నీ ప్రేరేపించడానికి 30 మార్గాలనూ, అయోమయాన్ని, ఆందోళనని తగ్గించడానికి 20 మార్గాలనూ, ఏరోజునైనా ఉత్తమ రోజుగా మార్చుకోవడానికి 20 మార్గాలనూ ఈ పుస్తకం అందిస్తుంది.\u003c\/p\u003e","brand":"Dusky's Shrine","offers":[{"title":"Hardback","offer_id":46036863942713,"sku":"9789390924844","price":449.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0795\/3367\/0457\/files\/71WSJt6UUjL._SL1500_a7a8af5f-de0b-4e0b-b600-da811f02d50a.jpg?v=1782816720","url":"https:\/\/duskysshrine.com\/products\/zen-the-art-of-simple-living-2","provider":"Dusky's Shrine","version":"1.0","type":"link"}