{"product_id":"tata-kathalu","title":"Tata Kathalu","description":"\u003cp\u003eహరీష్ భట్ వ్రాసిన ఈ కథలు టాటా సంస్థల ఘన చరిత్ర, వారసత్వం వర్ణిస్తాయి. జాతీయ నిర్మాణంలో కొత్త దారుల అన్వేషణ ఎలా జరిగినదో వివరిస్తాయి... - ఎన్. చంద్రశేఖరన్ , టాటా సన్స్ చైర్మన్ టాటాలో నా ఉద్యోగ జీవితం ప్రారంభించడం నాకెంతో గౌరవప్రదం. అత్యధికంగా అమ్ముడుపోయిన టాటాలాగ్ (TATALOG) రచయిత వ్రాసిన టాటా కథలు నా హృదయంలో ప్రత్యేకస్థానం ఉంటుంది. ఈ పుస్తకం మిమ్మల్ని ప్రముఖులైన టాటాల ప్రపంచంలోకి వారి స్మృతి పథంలోకి తీసుకుపోతుంది. - సుధామూర్తి నాయకత్వం గురించిన సిద్ధాంతాల కంటే నాయకుల వాస్తవ గాథలు గొప్ప పాఠాలు చెప్తాయని టాటా స్ఫూర్తిగాథలు రచించిన హరీష్ భట్ రుజువు చేసారు. - పీయూష్ పాండే ఒక మహా కథనంలో టాటాల విలువల వ్యవస్థ ఒక ముఖ్యభాగం. ఈ నలభై కథల ఉదంతాలు పాఠకుల కళ్ళు తెరిపించి ఆహ్లాదం కలిగిస్తాయి. హరీష్ భట్ మన మదిని ఆకట్టుకుంటాడు. - సునీల్కాంత ముంజల్ ఈ పుస్తకంలోని కథలను ఒక్కొక్కటిగా చదవండి. చిన్న చిన్న ఉదాహరణలు, సంఘటనలతో హరీష్ భట్ ఉత్తమ వాణిజ్య యాత్రకు తీసుకుని వెళతారు. - సంతోష్ దేశాయ\u003c\/p\u003e","brand":"Dusky's Shrine","offers":[{"title":"Paperback","offer_id":45907707428921,"sku":"9788182941243","price":225.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0795\/3367\/0457\/files\/81uOFVcQZfL._SL1500.jpg?v=1780498546","url":"https:\/\/duskysshrine.com\/products\/tata-kathalu","provider":"Dusky's Shrine","version":"1.0","type":"link"}