{"product_id":"dont-believe-everything-you-think-telugu","title":"Don't Believe Everything You Think (telugu)","description":"\u003cp\u003eఈ పుస్తకంలో, మీరు తెలుసుకునే విషయాలు: • అన్ని మానసిక, భావోద్వేగ బాధలకు గల మూల కారణాన్ని తెలుసుకుని దానిని ఎలా అంతమొందించాలి • ప్రతికూల ఆలోచనలు, భావాల ద్వారా ఎలా ప్రభావితం కాకుండా ఉండాలి • మన బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నా వర్తమానంలో షరతులు లేని ప్రేమ, శాంతి, ఆనందాన్ని ఎలా అనుభవించాలి • మీరు ప్రస్తుతం జీవిస్తున్న జీవితం మీకు నచ్చకపోతే తక్షణమే జీవితంలో కొత్త అనుభవాన్ని సృష్టించడం ఎలా? • మనం అనివార్యంగా ఒకస్థితిలో చిక్కుకున్నప్పుడు ప్రతికూల ఆలోచనా వలయం నుండి ఎలా బయటపడాలి • ఆందోళన, స్వీయ సందేహం, స్వీయ నాశనం, ఏవైనా స్వీయ-విధ్వంసక చర్య అలవాట్లను ఎలా విడిచిపెట్టాలి • సులభంగా ఆనందం ఎలా అందుకోవాలి • తెలియకపోవడం, అనిశ్చిత స్థితిలో కూడా ఎలా సరిగా ఉండటం అనే శక్తిని పెంపొందించుకోవాలి • ఆలోచనా పరిమితులను దాటిన మీ అంతర్దృష్టి అలాగే అంతర్గత జ్ఞానాన్ని ఎలా అందుబాటులోకి తెచ్చుకోవాలి బాహ్య పరిస్థితులతో సంబంధం లేకుండా, మీరు కోరుకున్న జీవితాన్ని సృష్టించడానికి, మీ మనస్సులోని అనంత సామర్థ్యాన్ని అర్థం చేసుకోవడానికి, మీకు శక్తినిచ్చే కాలాతీత జ్ఞానం ఈ పుస్తకంలో ఉంది.\u003c\/p\u003e","brand":"Dusky's Shrine","offers":[{"title":"Paperback","offer_id":45907706249273,"sku":"9789355431936","price":225.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0795\/3367\/0457\/files\/71eZiEPK0nL._SL1500.jpg?v=1780498520","url":"https:\/\/duskysshrine.com\/products\/dont-believe-everything-you-think-telugu","provider":"Dusky's Shrine","version":"1.0","type":"link"}