{"product_id":"asamanyulaina-samanyulu","title":"Asamanyulaina Samanyulu","description":"\u003cp\u003eనిత్య జీవితంలో సామాన్యప్రజలు ఎదుర్కునే కష్ట సుఖాలు,పెద్ద మనసుతో వారు చేసే పనులు – వీటి గురించి అసామాన్య లక్షణాలున్న సామాన్య పాత్రలను సుధామూర్తి తన శైలిలో వివరిస్తారు. తన చిన్ననాటి జ్ఞాపకాల మాలలో ముత్యాలవంటి మానవత్వం గల పాత్రలను సుధామూర్తి ఈ పద్నాలుగు కథలలో మనకు పరిచయం చేస్తారు. ఒక చిన్న ఊరిలో ఉండేవారి అనుబంధాల భాషను వివరించే ఈ కథల హారంలో, వారు – సామాన్యులే అయినా అసామాన్యులు. ఈకథల్లో నేను అసాధారణవ్యక్తిత్వాలను వివరించాను. నేను పెద్దదాన్నవుతున్నప్పుడు వారి నుండి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఒక్కో పాత్ర ఒక ముత్యం అయితే నేను దారంలా వాటిని హారంగా అల్లాను, నా ప్రజలకు, నా నేలకు నేను రుణపడ్డాను. – సుధామూర్తి\u003c\/p\u003e","brand":"Dusky's Shrine","offers":[{"title":"Paperback","offer_id":46035759988793,"sku":"9788182940666","price":180.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0795\/3367\/0457\/files\/61vVORPVGQL._SL1080_4407a016-2ad2-4580-a2e6-8d1aa18d56c1.jpg?v=1782813679","url":"https:\/\/duskysshrine.com\/products\/asamanyulaina-samanyulu","provider":"Dusky's Shrine","version":"1.0","type":"link"}