{"product_id":"ప్రాచీన-భారతీయుల-అభివృద్ధి","title":"ప్రాచీన భారతీయుల అభివృద్ధి","description":"\u003cp\u003eప్రాచీన భారతీయ సంస్కృతీ ప్రస్థానం (నగరాలు, కళ, వాణిజ్యం, శాస్త్రీయ దృక్పథం) ఈ రచన నేటి బాలలకు, యువతకు ఘనమైన మన ప్రాచీన నాగరికతను పరిచయం చేసే ఓ చిన్న ప్రయత్నం. మన సమాజపు మూలాల విశిష్టతను క్లుప్తంగా రుచి చూపించే క్రమం. టైం ఫ్రేములతో విసిగించకుండా, వేల ఏళ్ల పరిణామక్రమాన్ని ఆసక్తిగా అందించే కృషి. ఘనమైన మన గతాన్ని గర్వంతో తెలుసుకునే దిశగా చిన్నారుల మేధను ఉద్దీపనం చేసే సంకల్పం. శాస్త్రీయమైన వాస్తవాలతో అందించిన ఈ రచన పాఠకులచే ప్రశ్నలు వేయించి, జవాబులు రాబట్టించే దిశగా నడుస్తుంది. మధ్యలో వచ్చే యాక్టివిటీస్ చిన్నారి పాఠకుల్లో ఉత్సుకత రేకెత్తించి, మరింత లోతుగా అధ్యయనం చెయ్యాలనే కోర్కె కలిగిస్తాయి. చరిత్రలోని సంక్లిష్టమైన కోణాలని కూడా సరళమైన శైలిలో అందించిన ఈ రచన చదవడం పూర్తయ్యాక యువ పాఠకుడు మన చరిత్ర, వారసత్వ సంపద పట్ల మరింత మెరుగైన అవగాహన పొందుతాడడనడంలో ఏ మాత్రం సందేహం లేదు.\u003c\/p\u003e","brand":"Dusky's Shrine","offers":[{"title":"Paperback","offer_id":45908427898937,"sku":"9789365476026","price":269.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0795\/3367\/0457\/files\/91tBkrCwlUL._SL1500.jpg?v=1780512193","url":"https:\/\/duskysshrine.com\/products\/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%9a%e0%b1%80%e0%b0%a8-%e0%b0%ad%e0%b0%be%e0%b0%b0%e0%b0%a4%e0%b1%80%e0%b0%af%e0%b1%81%e0%b0%b2-%e0%b0%85%e0%b0%ad%e0%b0%bf%e0%b0%b5%e0%b1%83%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a7%e0%b0%bf","provider":"Dusky's Shrine","version":"1.0","type":"link"}